Header Banner

జయకేతనం సభకు భారీ సన్నాహాలు! పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం తరలివస్తున్న కోట్ల మంది..!

  Fri Mar 14, 2025 08:47        Politics

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ మహాసభ ఈరోజు పిఠాపురంలో భారీ ఎత్తున జరుగనుంది. "జయకేతనం" పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో మహానీయుల పేర్లు పెట్టి ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారు.

 

ఇది కూడా చదవండి: గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!



సభ నిర్వహణకు ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టారు. కాకినాడ నుంచి కత్తిపూడి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మార్గమధ్యంలో కార్యకర్తలకు తాగునీరు, ఆహార వసతులు కల్పించారు. సభా వేదికపై భారీ ఎల్‍ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, జన సమూహం అందరికీ ప్రసంగం వీక్షించే అవకాశాన్ని కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయగా, భద్రత పరంగా 1,600 మంది పోలీసులను మోహరించారు. మొత్తం సభ విజయవంతంగా నిర్వహించేందుకు జనసేన శ్రేణులు విస్తృతంగా కృషి చేస్తున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #Janasena #PawanKalyan #Jayaketanam #Janasena12thAnniversary #Pithapuram